అర్థం : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
ఉదాహరణ :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
పర్యాయపదాలు : క్షీణమగు, చెడిపోవు, పుచ్చు, మురుగు పట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।అర్థం : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
ఉదాహరణ :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
పర్యాయపదాలు : క్రుళ్ళిపోవు, చివికిపోవు, పాడగు, శిథిలమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హీనస్థితిలోనికి వెళ్లడం
ఉదాహరణ :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
పర్యాయపదాలు : కృశించిపోవు, బాధపడు
ఇతర భాషల్లోకి అనువాదం :