సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇటువంటి పని నీతికి విరుద్దము
ఉదాహరణ : చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
పర్యాయపదాలు : అపకారం, అపకారి, అవినీతిపని, చెండాలుడు, చెడుపని, చెడ్డపని, పాపపని, బాధపెట్టువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऐसा कार्य जो नीति के विरुद्ध हो।
Improper or wicked or immoral behavior.
అర్థం : శుభము లేకపోవడం
ఉదాహరణ : మీరు చేసే ఈ పని వల్ల అందరికి కీడు జరుగుతుంది.
పర్యాయపదాలు : అనిష్టము, అపచారం, అమంగళము, అరిష్టం, అశుభం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह जिससे किसी का कल्याण, मंगल या हित न हो।
ఆప్ స్థాపించండి