సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
ఉదాహరణ : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
అర్థం : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
ఉదాహరణ : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
అర్థం : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
ఉదాహరణ : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కాటుకడబ్బా
छोटा कजरौटा।
ఆప్ స్థాపించండి