పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాగితం అనే పదం యొక్క అర్థం.

కాగితం   నామవాచకం

అర్థం : రాసుకోవడానికి, చదువుకోవడానికి కలపతో తయారు చేసేది

ఉదాహరణ : అతను తెల్ల కాగితంపైన నా సంతకం చేయించాడు

పర్యాయపదాలు : పన్నా, పేపరు


ఇతర భాషల్లోకి అనువాదం :

घास, बाँस आदि सड़ाकर बनाया हुआ वह महीन पत्र जिस पर चित्र, अक्षर आदि लिखे या छापे जाते हैं।

उसने सादे कागज पर मेरा हस्ताक्षर करवाया।
कागज, कागद, काग़ज़, पेपर

A material made of cellulose pulp derived mainly from wood or rags or certain grasses.

paper

అర్థం : ఏదేని పుస్తకపు లేక కాపీ యొక్క ఒక వైపునున్న ఒక కాగితము

ఉదాహరణ : పిల్లవాడు ఈ పుస్తకపు యొక్క ఒక పుటను చింపేశాడు.

పర్యాయపదాలు : పుట, పేజీ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पुस्तक या कापी आदि में लगी हुई वह वस्तु जिसके दोनों ओर कुछ लिखा होता है या लिखते हैं।

बच्चे ने इस पुस्तक का एक पन्ना फाड़ दिया।
पन्ना

A sheet of any written or printed material (especially in a manuscript or book).

folio, leaf

चौपाल