పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కవలలు అనే పదం యొక్క అర్థం.

కవలలు   నామవాచకం

అర్థం : రెండు ఒకేలా వుండటం

ఉదాహరణ : మీకు ఎవరైనా కవలపిల్లలు కూడా వున్నారు

పర్యాయపదాలు : ఆమడలు


ఇతర భాషల్లోకి అనువాదం :

जुड़वाँ बच्चों में से प्रत्येक।

अस्पताल में जुड़वे की चोरी करते समय एक महिला पकड़ी गई।
आपका कोई जुड़वा भी है क्या।
जुड़वा, जुड़वाँ, जोड़ला, जोड़वाँ, यमज, यमल, युग्मज, सहजात

Either of two offspring born at the same time from the same pregnancy.

twin

అర్థం : ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం

ఉదాహరణ : రామ్ మరియు శ్యామ్ కవల పిల్లలు.

పర్యాయపదాలు : అమ్మడ, ఆమడ, జోడి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जैसे उन जुड़वे बच्चों में से एक जिनके शरीर का कोई अंग जन्म से ही जुड़ा होता है।

चिकित्सक स्यामी जुड़वे को शल्य चिकित्सा के द्वारा अलग करने में सफल रहे हैं।
जुड़वा, जुड़वाँ, जोड़ला, जोड़वाँ, यमज, यमल, यामल, युग्मज, सहजात, स्यामी जुड़वा, स्यामी जुड़वाँ, स्यामी जोड़ला, स्यामी जोड़वाँ, स्यामी यमज, स्यामी यमल, स्यामी यामल, स्यामी युग्मज, स्यामी सहजात

Either of two offspring born at the same time from the same pregnancy.

twin

కవలలు   విశేషణం

అర్థం : ఒకేసారిగా పుట్టినటువంటి

ఉదాహరణ : కవలపిల్లలు దాదాపు ఒకే పోలికలతో ఉంటారు

పర్యాయపదాలు : అమ్మడపిల్లలు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिनका जन्म एक ही समय में कुछ आगे-पीछे हुआ हो।

उनके जुड़वे बच्चों के चेहरे मिलते-जुलते हैं।
जुड़वा, जुड़वाँ, जोड़ला, जोड़वाँ, यमज, यमल, युग्मज, सहजात

चौपाल