అర్థం : చెవికి ధరించే ఒక ఆభరణం
ఉదాహరణ :
శీలా చెవులలోని కర్ణాభరణాలు శోభాయమానంగా వున్నాయి.
పర్యాయపదాలు : చెవికమ్మలు, చెవిదిద్దులు
ఇతర భాషల్లోకి అనువాదం :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earring