అర్థం : నీళ్ళు చేదడానికి ఉపయోగపడే ఇనుప చక్రం
ఉదాహరణ :
బావిలో నీళ్ళు చేదడానికి గిలక చాలా ఉపయోగకారంగా ఉంటుంది.
పర్యాయపదాలు : గిలక
ఇతర భాషల్లోకి అనువాదం :
A simple machine consisting of a wheel with a groove in which a rope can run to change the direction or point of application of a force applied to the rope.
block, pulley, pulley block, pulley-block