పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంపించు అనే పదం యొక్క అర్థం.

కంపించు   నామవాచకం

అర్థం : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ఉదాహరణ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

పర్యాయపదాలు : అదురు, ఊటాడు, కరువటిల్లు, జలదరించు, తూలు, దడ, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

కంపించు   క్రియ

అర్థం : చలి వలన మనకు కలిగేది.

ఉదాహరణ : చలి వలన అతని శరీరం వణుకుతున్నది.

పర్యాయపదాలు : గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में एक प्रकार की सिहरन महसूस होना।

ठंड के कारण उसका शरीर काँप रहा है।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, लरजना, सिहरना

Shake, as from cold.

The children are shivering--turn on the heat!.
shiver, shudder

అర్థం : భయము వలన కంపణము చెందుట.

ఉదాహరణ : ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.

పర్యాయపదాలు : అదురు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध, भय आदि के कारण काँपने लगना।

उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।
मासूम दोस्त की निर्मम हत्या देखकर बच्चों का जी थरथरा गया।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, थरहराना, थर्राना, दहलना, लरजना

Tremble convulsively, as from fear or excitement.

shiver, shudder, thrill, throb

అర్థం : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి

ఉదాహరణ : పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.

పర్యాయపదాలు : రెపరెపలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।

हरी-भरी फसलें हवा में लहरा रही हैं।
झूँमना, झूमना, झोंका खाना, लहकना, लहरना, लहराना, लहरें खाना

To extend, wave or float outward, as if in the wind.

Their manes streamed like stiff black pennants in the wind.
stream

అర్థం : గాలిలో కదలాడుట.

ఉదాహరణ : విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.

పర్యాయపదాలు : అలలుగాలేచు, రెపరెపలాడు, శోభిల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

वायु में इधर-उधर हिलना।

विद्यालय के प्रांगण में तिरंगा लहरा रहा है।
उड़ना, फरफराना, फहरना, लहरना, लहराना

Move with a flapping motion.

The bird's wings were flapping.
beat, flap

అర్థం : చేతిని కదిలించడం

ఉదాహరణ : శ్యామ్ నా చెయ్యిని కంపిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

काँपने में प्रवृत्त करना।

श्याम अपना हाथ कँपा रहा है।
कँपाना, हिलाना

కంపించు   క్రియా విశేషణం

అర్థం : వణకుచున్న అవస్థ.

ఉదాహరణ : అతడు పామును చూడగానే గజ గజ వణికాడు.

పర్యాయపదాలు : గజ గజ వణకు, గజగజలాడు, గడగడలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

डर, ठंड, आदि से काँपते हुए।

साँप को देखते ही रोशन का शरीर थर-थर करने लगा।
थर थर, थर-थर, थरथर

चौपाल