పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కందగడ్డ అనే పదం యొక్క అర్థం.

కందగడ్డ   నామవాచకం

అర్థం : ఒక రకమైన దుంప రూపంలో ఉండే గడ్డ

ఉదాహరణ : మధుమేహ రోగులు కందగడ్డను తినకూడదు.

పర్యాయపదాలు : గెనుసుగడ్డ, చిలకడదుంప


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कंद जो सब शाकों में श्रेष्ठ माना गया है।

मधुमेह के रोगियों को सूरन नहीं खाना चाहिए।
अर्शसूदन, अर्शहर, अर्शोघ्न, ओल, कंदशूरण, जमींकंद, जमींकन्द, जमीकंद, जमीकन्द, ज़मीकंद, ज़मीकन्द, तीव्रकंठ, तीव्रकण्ठ, रुच्यकंद, रुच्यकन्द, वज्रकंद, वज्रकन्द, वातारि, सूरन

A fleshy underground stem or root serving for reproductive and food storage.

tuber

అర్థం : ఎక్కువ గుజ్జు గల గడ్డలు

ఉదాహరణ : ప్రాచీనకాలంలో ఋషులు_మునులు దుంపలు, పండ్లు మొదలైనవి తిని జీవనాన్ని గడిపేవారు.

పర్యాయపదాలు : కందములు, దుంపలు


ఇతర భాషల్లోకి అనువాదం :

गूदेदार और बिना रेशे की जड़।

प्राचीन काल में ऋषि-मुनि कंद,फल आदि खाकर जीवन यापन करते थे।
कंद, कन्द

A fleshy underground stem or root serving for reproductive and food storage.

tuber

అర్థం : కూరవండుకునే దుంపలలో ఒకటి

ఉదాహరణ : సీత కందగడ్డ కూర చేసింది.

పర్యాయపదాలు : కంద


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कंद जिसकी तरकारी बनाकर खाते हैं।

सीता अरबी की सब्जी बना रही है।
अरबी, अरवी, अरुई, कंदा, घुइयाँ

Tropical starchy tuberous root.

cocoyam, dasheen, edda, taro, taro root

అర్థం : ఉడకబెట్టి తినే దుంపలు

ఉదాహరణ : కందగడ్డ చాలా తియ్యగా వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कंद।

मुखालु बहुत मीठा होता है।
मुखालु, स्थूलकंद

चौपाल