సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పొడవైన మరియు లోతైన గుంత.
ఉదాహరణ : డ్రైవరు నిర్లక్ష్య కారణంగా బస్సు కందకంలో పడింది.
పర్యాయపదాలు : ఖాతకం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लम्बा और गहरा गड्ढा।
Any long ditch cut in the ground.
అర్థం : ఒక గుంట దీనిని కోటకు నలువైపుల సంరక్షణకోసం త్రవ్వబడుతుంది.
ఉదాహరణ : ఈ కోటకు నలువైపుల కందకాలు త్రవ్వే పని మొదలైనది.
वह गड्ढा जो किले के चारों और सुरक्षा के लिए खोदा जाता है।
Ditch dug as a fortification and usually filled with water.
అర్థం : చెరువు మధ్యలో చాపలు పట్టడానికి ఉండే సన్నని కాలువ
ఉదాహరణ : బాలుడు కందకంలో మునిగిపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
ताल के बीच का गड्ढा जिसमें मछलियाँ पकड़ी जाती हैं।
ఆప్ స్థాపించండి