సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చిన్న చిన్న రాళ్ళు
ఉదాహరణ : ఈరోజుల్లో ధాన్యం వ్యాపారులు ధాన్యంలో కంకర కలిపి అమ్ముతున్నారు.
పర్యాయపదాలు : ఇసుకరాళ్ళు, గులకరాళ్లు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पत्थर के छोटे-छोटे टुकड़े, जो छतें, सड़कें आदि बनाने के काम में आते हैं।
Rock fragments and pebbles.
అర్థం : ఇటుక, రాయి యొక్క చిన్న ముక్క
ఉదాహరణ : పిల్లలు కంకరని చెరువులో ఒక్కొక్కటిగా విసిరేస్తున్నారు.
ईंट या पत्थर का छोटा टुकड़ा।
A fragment of brick used as a weapon.
ఆప్ స్థాపించండి