అర్థం : ఆంగ్లంలో నాలుగోవ నెల తరువాత వచ్చు నెల.
ఉదాహరణ :
అతడు ఐదవ నెలలో విదేశీ పర్యాటనకు వెళ్ళతాడు.
పర్యాయపదాలు : ఐదోవ
అర్థం : గణితంలో ఐదో స్థానంలొ వచ్చే సంఖ్య
ఉదాహరణ :
అతను ఎడమవైపు 5వ కూర్చిపై కూర్చొని ఉన్నవాడిని పిలుచుకురా?
పర్యాయపదాలు : 5వ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సుమారు నాలుగు
ఉదాహరణ :
గదిలో ఐదుగురు ఉన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :