పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏర్పరచు అనే పదం యొక్క అర్థం.

ఏర్పరచు   క్రియ

అర్థం : ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని

ఉదాహరణ : మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు

పర్యాయపదాలు : కట్టు, తయారుచేయు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार आदि तैयार करना।

मिस्त्री और मजदूर अभी दीवार उठा रहे हैं।
उँचाना, उचकाना, उठाना, ऊँचा करना, खड़ा करना, तैयार करना, बनाना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

అర్థం : పని కల్పించుట.

ఉదాహరణ : ఈపనికోసము వసంత్ ఐదుమందిని నియమించాడు.

పర్యాయపదాలు : ఏర్పాటుచేయు, నియమించు, భర్తీచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

काम पर लगाना।

इस काम के लिए उसने सात आदमियों को नियुक्त किया।
काम देना, तैनात करना, नियुक्त करना, नौकरी देना, भरती करना, भर्ती करना, मुकर्रर करना, रखना

Seek to employ.

The lab director recruited an able crew of assistants.
recruit

అర్థం : కొత్త గా తయారుచేయడం

ఉదాహరణ : టాటా చేసినట్లు నాలుగు కొత్త మండలాలను ఏర్పరచారు

పర్యాయపదాలు : ఏర్పాటుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई नई वस्तु तैयार होना या नई बात का पता चलना।

टाटा से कार के चार नए मॉडल निकले हैं।
आविष्कृत करना, निकलना

Make something new, such as a product or a mental or artistic creation.

Her company developed a new kind of building material that withstands all kinds of weather.
They developed a new technique.
develop

चौपाल