సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ప్రతిరోజు సూర్యుడు తూర్పున రావడం
ఉదాహరణ : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, ఉదయించు, ఉద్భవించు, జనించు, జనియించు, పుట్టు, పొడతెంచు, ప్రభవించు, వచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आकाश स्थित ग्रह, नक्षत्रों आदि का क्षितिज से या अपनी जगह से ऊपर आना या दिखाई देना।
Come up, of celestial bodies.
అర్థం : మొక్కలలో పూలు పండ్లు పూయుట.
ఉదాహరణ : ఈ సంవత్సరం మామిడి పూత త్వరగానే వచ్చింది.
పర్యాయపదాలు : అగుదెంచు, అరుదెంచు, చేరుకొను, వచ్చు, వేంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पौधों, वृक्षों, लताओं आदि में फल-फूल लगना।
ఆప్ స్థాపించండి