అర్థం : ముఖ్యమైన వ్యక్తులు అనేకులతో కలిసి వాహనం మీద ఊరంతా తిరగడం
ఉదాహరణ :
పోలీసులు కారణం చెప్పకుండా ఊరేగింపు పై లాఠీచార్జి చేశారు
పర్యాయపదాలు : మెరవణి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ప్రత్యేక సమయంలో ప్రజలందరూ చూస్తుండగా రోడ్డుపై అట్టహాసంగా చేసే యాత్ర
ఉదాహరణ :
రధయాత్రలో జగన్నాధప పూరీలో భగవంతుని ఊరేగింపు చేస్తారు.
పర్యాయపదాలు : మెరవణి
ఇతర భాషల్లోకి అనువాదం :
The group action of a collection of people or animals or vehicles moving ahead in more or less regular formation.
Processions were forbidden.