పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊగించు అనే పదం యొక్క అర్థం.

ఊగించు   క్రియ

అర్థం : ఊగే పనిని ఇతరులచే చేయించడం

ఉదాహరణ : భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు

పర్యాయపదాలు : ఊగునట్లు చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

झुमाने का काम दूसरे से कराना।

ओझा रोगी को मंत्र के प्रताप से झुमवाते हैं।
झुमवाना

అర్థం : ఊగడానికి ప్రేరేపించే క్రియ

ఉదాహరణ : వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.

పర్యాయపదాలు : ఊపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को झूमने में प्रवृत्त करना।

वाद्य यंत्रों की थाप ने सभी को झुमा दिया।
झुमाना

Cause to move back and forth.

Rock the cradle.
Rock the baby.
The wind swayed the trees gently.
rock, sway

అర్థం : చలనం కలిగించడం

ఉదాహరణ : వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు

పర్యాయపదాలు : కదలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चलायमान करना या किसी प्रकार की या किसी रूप में गति देना।

जरा चूल्हे पर चढ़ाई हुई तरकारी को हिला दीजिए।
चलाना, डुलाना, डोलाना, विलोड़ना, हिलाना

Move or cause to move back and forth.

The chemist shook the flask vigorously.
My hands were shaking.
agitate, shake

అర్థం : ఊయలను ఊపే పనిని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : రమా ఊయలను మమతాతో ఊపించింది

పర్యాయపదాలు : ఊపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

झुलाने का काम दूसरे से कराना।

रमा ने पालने को ममता से झुलवाया।
झुलवाना

అర్థం : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం

ఉదాహరణ : మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు

పర్యాయపదాలు : ఊపించు, కదిలించు, తూలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिलाने का काम दूसरे से कराना।

आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।
डुलवाना, डोलवाना, हिलवाना, हिलवाना-डुलवाना, हिलवाना-डोलवाना

चौपाल