పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉసిగొల్పు అనే పదం యొక్క అర్థం.

ఉసిగొల్పు   క్రియ

అర్థం : ఎవరినైనా ఉత్తేజపరచడం.

ఉదాహరణ : నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.

పర్యాయపదాలు : ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు, రెచ్చగొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कोई काम करने के लिए उत्साहित, उत्तेजित या प्रेरित करना।

रामू ने मुझे उकसाया और मैं श्याम से लड़ पड़ा।
उकतारना, उकसाना, उकासना, उगसाना, उचटाना, उभाड़ना, उभारना, उसकाना, चढ़ाना, भड़काना

Cause to be agitated, excited, or roused.

The speaker charged up the crowd with his inflammatory remarks.
agitate, charge, charge up, commove, excite, rouse, turn on

అర్థం : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం

ఉదాహరణ : అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు

పర్యాయపదాలు : చెలగాటమాడు, పరిహాసమాడు, రెచ్చగొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को किसी वस्तु आदि से खोदना।

वह साँप को छेड़ रहा था।
उकसाना, उगसाना, खोंचना, खोद-खाद करना, गोदना, छेड़ना

అర్థం : ఏపనైనా చేయడానికి తనలో ఉత్సాహాన్ని కలిగించడం

ఉదాహరణ : మంచి పని చేయడం కోసం ఎప్పుడూ ప్రోత్సహించాలి.

పర్యాయపదాలు : ప్రేరేపించు, ప్రోత్సహించు, వెన్నుతట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने के लिए किसी का उत्साह बढ़ाना।

अच्छे काम करने के लिए हमेशा प्रोत्साहित करना चाहिए।
प्रोत्साहन देना, प्रोत्साहित करना, बढ़ावा देना

Inspire with confidence. Give hope or courage to.

encourage

चौपाल