పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉల్క అనే పదం యొక్క అర్థం.

ఉల్క   నామవాచకం

అర్థం : ఆకాశం నుండి కిందికి పడిపోయే రాయి రూపంలో ఉండే పదార్థం

ఉదాహరణ : అప్పుడప్పుడు రాత్రి సమయంలో ఉల్క ఆకాశం నుండి భుమి మీద పడుతూ కనిపిస్తుంది.

పర్యాయపదాలు : ఉల్కాఖండం


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरी हुई उल्का जो पत्थर के रूप में होती है।

वैज्ञानिक उल्काश्म का परीक्षण कर रहे हैं।
उल्काखंड, उल्काखण्ड, उल्काश्म, तारकाभाश्म, तारकाश्म, ताराश्म

Stony or metallic object that is the remains of a meteoroid that has reached the earth's surface.

meteorite

అర్థం : ఆకాశంలో నుండి ఒక నక్షత్రం రాలిపోవడం.

ఉదాహరణ : కొందరు ప్రజలు తోకచుక్కను శుభంగా భావించరు

పర్యాయపదాలు : తారావర్ష, తోకచుక్క


ఇతర భాషల్లోకి అనువాదం :

आकाश से पृथ्वी पर उल्का गिरने की क्रिया।

कुछ लोग उल्कापात को शुभ नहीं मानते।
उल्कापात, तारा टूटना, तारावर्ष, धूम

A transient shower of meteors when a meteor swarm enters the earth's atmosphere.

meteor shower, meteor stream

चौपाल