పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉద్దీపించు అనే పదం యొక్క అర్థం.

ఉద్దీపించు   క్రియ

అర్థం : తక్కువగా ఉన్న వెలుతురును పెంచడం

ఉదాహరణ : చదివే సమయంలో అతను మినుకు మినుకు మంటున్న దీపం వెలుగు పెంచాడు.

పర్యాయపదాలు : వెలుగు పెంచు, వెలుతురు పెంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रकाश तेज करना।

पढ़ते समय उसने टिमटिमाटे दीपक का आलोक बढ़ाया।
आलोक बढ़ाना, उकसाना, उकासना, उगसाना, उद्दीपन करना, उसकाना, ज्योति बढ़ाना

అర్థం : చమక్‍చమ‍క్‍మనడం

ఉదాహరణ : ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.

పర్యాయపదాలు : ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।

वह धूप में दर्पण झलका रहा है।
झलकाना

चौपाल