పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉదయించిన అనే పదం యొక్క అర్థం.

ఉదయించిన   విశేషణం

అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం

ఉదాహరణ : జన్మించిన వారందరు మరణించక తప్పదు.

పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो।

जन्मे प्राणियों की मृत्यु निश्चित है।
अधिज, अवजनित, आविर्भूत, उतपन्न, उत्पन्न, जनित, जन्मा, जन्मा हुआ, जात, निष्पन्न, पैदा, पैदा हुआ, प्रसूत, प्रसून, रूढ़, संजात, संवृत्त, सूत

Brought into existence.

He was a child born of adultery.
born

అర్థం : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.

ఉదాహరణ : ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.

పర్యాయపదాలు : ఉద్భవించగల, జన్నించగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो उदय हुआ हो या निकला हो।

उदित सूर्य का प्रकाश चारों ओर फैल चुका है।
उगा, उदित

चौपाल