అర్థం : ఉత్పత్తి చేయు క్రియ.
ఉదాహరణ :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
పర్యాయపదాలు : తయారుచేయు, పండించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.అర్థం : ఒక వస్తువు ఉత్పత్తి చేసినపుడు తయారు చేసిన మరొక వస్తువు
ఉదాహరణ :
వేస్ లీన్ ఒక ఉత్పాదకము.
పర్యాయపదాలు : ఉత్పాదకము
ఇతర భాషల్లోకి అనువాదం :