పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఈల అనే పదం యొక్క అర్థం.

ఈల   నామవాచకం

అర్థం : ఒక వాయిద్యం లాంటిది

ఉదాహరణ : సైనికుడు తన సహచరుణ్ణి పిలవడానికి మాటిమాటికీ ఈల వేశాడు.

పర్యాయపదాలు : సీటీ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बाजा जिसमें फूँकने पर सीटी की आवाज आती है।

सिपाही अपने सहकर्मियों को बुलाने के लिए बार-बार सीटी बजाने लगा।
सीटी

Acoustic device that forces air or steam against an edge or into a cavity and so produces a loud shrill sound.

whistle

అర్థం : నోటిలో వేలు పెట్టి చేసే ధ్వని

ఉదాహరణ : సోహన్ ఈల బాగా వేస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिगुल बजाने वाला व्यक्ति।

बिगुलवादकों ने अपने बिगुज बजाए और योद्धा युद्धभूमि में अपने अस्त्र-शस्त्रों के साथ पहुँच गए।
बिगुलची, बिगुलवादक

Someone who plays a musical instrument (as a profession).

instrumentalist, musician, player

అర్థం : పెదవులు వృత్తాకారముగా చేసి గాలిని లోపలినుండి ఒదలడం వలన వచ్చు శబ్దం.

ఉదాహరణ : శ్యామ్ తరగతి గదిలో ప్రవేసిస్తూనే ఈలలు వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

होंठ सिकोड़कर बाहर वायु फेंकने से निकला हुआ महीन पर तेज़ शब्द।

श्याम ने कक्षा में प्रवेश करते ही जोर से सीटी बजाई।
सीटी

The sound made by something moving rapidly or by steam coming out of a small aperture.

whistle, whistling

चौपाल