పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇరికించు అనే పదం యొక్క అర్థం.

ఇరికించు   క్రియ

అర్థం : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం

ఉదాహరణ : నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు

పర్యాయపదాలు : ఈడ్చు, లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को किसी काम में जबरदस्ती शामिल करना।

मेरा मन न होने पर भी राम ने मुझे इस काम में घसीटा।
घसीटना

Force into some kind of situation, condition, or course of action.

They were swept up by the events.
Don't drag me into this business.
drag, drag in, embroil, sweep, sweep up, tangle

అర్థం : బంధనములో పెట్టుట

ఉదాహరణ : వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.

పర్యాయపదాలు : చిక్కువేయు, బంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को बंधन या फंदे में इस प्रकार फँसाना कि उसका निकलना कठिन हो।

शिकारी ने पक्षियों को जाल में उलझा दिया।
अरुझाना, उलझाना, फँसाना, फंसाना, फाँसना, फांसना, बझाना

Catch with a lasso.

Rope cows.
lasso, rope

चौपाल