అర్థం : ఇనుముతో చేసిన ఒక పెట్టె ఇందులో రూపాయలు మొదలైనవి పెట్టుకుంటారు
ఉదాహరణ :
అతను తన డబ్బులను ఇనుప పెట్టెలో పెడతాడు.
పర్యాయపదాలు : ఇనపపెట్టె, ఉక్కుపెట్టె
ఇతర భాషల్లోకి అనువాదం :
Strongbox where valuables can be safely kept.
safe