అర్థం : ఈ సమయంలో
ఉదాహరణ :
మేము అన్నం తింటూ వుంటే ఇంతలో ఫోన్ గంట మోగింది.
పర్యాయపదాలు : ఈకాలంలో, ఈమధ్యలో
ఇతర భాషల్లోకి అనువాదం :
इसी समय में।
मैं खाना खा रहा था इतने में फोन की घंटी बजी।During the intervening time.
Meanwhile I will not think about the problem.