పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆలాపన అనే పదం యొక్క అర్థం.

ఆలాపన   నామవాచకం

అర్థం : సంగీతకారుడు సాధన చేస్తున్నప్పుడు వచ్చే రాగం

ఉదాహరణ : సంగీతకారుల యొక్క ఆలాపన పద్ధతులు వేరువేరుగా ఉంటాయి.

పర్యాయపదాలు : రాగాలాపన


ఇతర భాషల్లోకి అనువాదం :

संगीत में स्वरों का विस्तारपूर्वक साधन।

संगीतकारों के आलाप के ढंग अलग-अलग होते हैं।
अलाप, आलाप

అర్థం : పద, వాక్యాలను రాగయుక్తంగా పాడించగలిగేది.

ఉదాహరణ : రైతు మధుర ధ్వనితో ఆ పాట ఆరంభించాడు.

పర్యాయపదాలు : గీతం, పాట


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वाक्य, छंद या पद जो गाया जाता है।

किसने मधुर आवाज़ में यह गीत छेड़ा?
यह गीतों की पुस्तक है।
गान, गाना, गीत, तराना, नगमा, नग़मा, नग़्म, नग़्मा, नग्म, नग्मा

A short musical composition with words.

A successful musical must have at least three good songs.
song, vocal

चौपाल