పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనందదాయకమైన అనే పదం యొక్క అర్థం.

ఆనందదాయకమైన   విశేషణం

అర్థం : హృదయానికి బాగా నచ్చిన

ఉదాహరణ : ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది

పర్యాయపదాలు : మనస్సుకింపైన, మనోహరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह हृदय या समझ में आया हुआ।

आज पढ़ाया गया पाठ रीता को हृदयंगम हो गया।
हृदयंगम

అర్థం : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.

ఉదాహరణ : తమరి పని సంతోషకరముగా ఉంది.

పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, వినోదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

संतोष देनेवाला या जिससे संतोष मिले।

आपका काम संतोषप्रद है।
तोषप्रद, संतोषजनक, संतोषप्रद

అర్థం : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

ఉదాహరణ : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

పర్యాయపదాలు : ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful

चौपाल