పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆకర్షించు అనే పదం యొక్క అర్థం.

ఆకర్షించు   క్రియ

అర్థం : ఎవరినైనా తమ వైపునకు ఆకర్షించుట.

ఉదాహరణ : ఒక నవయవ్వన స్త్రీ హావభావాలు మమ్మల్ని ఆకర్షించాయి

పర్యాయపదాలు : మోహింపజేయు, సమ్మోహింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपनी ओर आकर्षित करना।

एक नवयौवना की अदाओं ने हमें लूट लिया।
मोहना, लूटना

అర్థం : ఇతరులను తనవైపు తిప్పుకొనుట

ఉదాహరణ : భగవంతుడైన రాముని రూపము మిథిలావాసులందరినీ ఆకర్షిస్తున్నది.

పర్యాయపదాలు : సంమ్మోహించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, व्यक्ति आदि को किसी वस्तु, व्यक्ति आदि के द्वारा अपनी शक्ति या प्रेरणा से अपने पास लाना।

भगवान राम का रूप सभी मिथिलावासियों को आकर्षित कर रहा था।
आकर्षना, आकर्षित करना, आकृष्ट करना, खींचना, लुभाना

Direct toward itself or oneself by means of some psychological power or physical attributes.

Her good looks attract the stares of many men.
The ad pulled in many potential customers.
This pianist pulls huge crowds.
The store owner was happy that the ad drew in many new customers.
attract, draw, draw in, pull, pull in

चौपाल