పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవతరించిన అనే పదం యొక్క అర్థం.

అవతరించిన   విశేషణం

అర్థం : కారణ జన్ముడు

ఉదాహరణ : మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.

పర్యాయపదాలు : జన్మించిన, పుట్టిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।

महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।
अवतारी, औतारी, देवांशधारी

అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం

ఉదాహరణ : జన్మించిన వారందరు మరణించక తప్పదు.

పర్యాయపదాలు : ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो।

जन्मे प्राणियों की मृत्यु निश्चित है।
अधिज, अवजनित, आविर्भूत, उतपन्न, उत्पन्न, जनित, जन्मा, जन्मा हुआ, जात, निष्पन्न, पैदा, पैदा हुआ, प्रसूत, प्रसून, रूढ़, संजात, संवृत्त, सूत

Brought into existence.

He was a child born of adultery.
born

चौपाल