అర్థం : కావాలని కొట్లాట పెట్టుకొనే వాళ్లు
ఉదాహరణ :
అల్లరి వాళ్లు రోజంతా కార్యాలయంలో పని చేసుకోనివ్వలేదు.
పర్యాయపదాలు : గొడవపెట్టుకొనేవాళ్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
हुल्लड़ मचानेवाला व्यक्ति।
हुल्लड़बाजों ने दिनभर कार्यालय में काम नहीं होने दिया।