అర్థం : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
ఉదాహరణ :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
పర్యాయపదాలు : అలబలం, కలకలం, కాలకీలం, కోలాహలం, గొడవ, గోల, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి
ఇతర భాషల్లోకి అనువాదం :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racketఅర్థం : జన్మ నక్షత్రాన్ని అనుసరించి అల్లరి చేసేటటువంటి
ఉదాహరణ :
జ్యోతిష్యాని అనుసరించి అల్లరి పిల్లల్లు తమ తల్లిదండ్రులకు హానికలుగజేసే వారవుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका जन्म मूल नक्षत्र में हुआ हो।
ज्योतिष के अनुसार मुरहा बच्चे अपने माता-पिता के लिए घातक होते हैं।