అర్థం : దేవుడి మీద భక్తితో ఇవ్వడం
ఉదాహరణ :
పూజారి భక్తుల ద్వారా మందిరంలో అర్పించిన వస్తువులను ఒక చోట సమకూర్చాడు
పర్యాయపదాలు : సమర్పించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
अर्पण किया हुआ।
उसने अपना सम्पूर्ण जीवन राष्ट्र की सेवा के लिए अर्पित कर दिया।అర్థం : ఏదైనా ఒక వస్తువును తనకి ఇచ్చేయడం
ఉదాహరణ :
అర్పించిన వస్తువులను పవిత్రం చేయండి.
పర్యాయపదాలు : ఇచ్చేసిన, సమర్పించిన
ఇతర భాషల్లోకి అనువాదం :