పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరబ్ అనే పదం యొక్క అర్థం.

అరబ్   నామవాచకం

అర్థం : పశ్చిమ ఆసియా యొక్క ఒక ఎడారి ప్రాంతము, ఇందులో ఇరాక్, కువైట్ మొదలైన దేశాలున్నాయి.

ఉదాహరణ : అరబ్ ఖనిజ ద్రవ్యాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.

పర్యాయపదాలు : అరబ్ గణతంత్ర రాజ్యం, అరబ్ దేశం


ఇతర భాషల్లోకి అనువాదం :

पश्चिमी एशिया का एक रेगिस्तानी प्रायद्वीप जिसके अन्तर्गत इराक, कुवैत आदि कई देश हैं।

अरब खनिज तेलों के लिए विश्व प्रसिद्ध है।
अरब, अरबी प्रायद्वीप

A peninsula between the Red Sea and the Persian Gulf. Strategically important for its oil resources.

arabia, arabian peninsula

అర్థం : అరబ్‍దేశ వాసి.

ఉదాహరణ : ఎంతో మంది అరబ్బులు నాకు మంచి మిత్రులు.

పర్యాయపదాలు : అరబ్ నివాసి, అరబ్ వాసి, అరేబియన్


ఇతర భాషల్లోకి అనువాదం :

अरब देश में रहनेवाला व्यक्ति।

कई अरब मेरे अच्छे मित्र हैं।
अरब, अरब वासी, अरब-वासी, अरबवासी, अरबी

A member of a Semitic people originally from the Arabian peninsula and surrounding territories who speaks Arabic and who inhabits much of the Middle East and northern Africa.

arab, arabian

అరబ్   విశేషణం

అర్థం : అరబ్ దేశము యొక్క.

ఉదాహరణ : ఈ హోటల్లో అరబ్ వంటకాల రుచిని చూడవచ్చు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अरब का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।

इस होटल में अरबी व्यंजनों का स्वाद लिया जा सकता है।
अरबी, ताज़ी, ताजी

Relating to or associated with Arabia or its people.

Arabian Nights.
Arabian Sea.
arabian

चौपाल