పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుయాయి అనే పదం యొక్క అర్థం.

అనుయాయి   నామవాచకం

అర్థం : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు

ఉదాహరణ : నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.

పర్యాయపదాలు : అనుచరుడు, అనుసారి, సమర్థించేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी पक्ष या किसी सिद्धांत आदि का समर्थन या पोषण करे।

मैं न्याय का समर्थक हूँ।
अनुमोदक, तरफदार, तरफ़दार, पक्षधर, बाँहियाँ, समर्थक, हिमायती

A person who backs a politician or a team etc..

All their supporters came out for the game.
They are friends of the library.
admirer, booster, champion, friend, protagonist, supporter

అనుయాయి   విశేషణం

అర్థం : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

ఉదాహరణ : అతను కబీరు యొక్క అనుచరుడు.

పర్యాయపదాలు : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद

चौपाल