అర్థం : అధికారికంగా సంక్రమించిన
ఉదాహరణ :
అతడు అధికారికమైన భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు
పర్యాయపదాలు : హక్కుకలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధికారపూర్వకముగా చేసిన లేక చెప్పినది.
ఉదాహరణ :
కార్యాలయము ద్వారా అధికారికమైన సూచన జారీ చేయబడింది.
పర్యాయపదాలు : అధికార పరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी शासकीय अधिकारी के द्वारा या अधिकारपूर्वक कहा या किया हुआ।
मुख्यमन्त्री कार्यालय द्वारा आधिकारिक सूचना जारी की गयी।