పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అదురు అనే పదం యొక్క అర్థం.

అదురు   నామవాచకం

అర్థం : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ఉదాహరణ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

పర్యాయపదాలు : ఊటాడు, కంపించు, కరువటిల్లు, జలదరించు, తూలు, దడ, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

అర్థం : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ

ఉదాహరణ : అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.

పర్యాయపదాలు : అడలిపోవు, అడలు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चौंकने की क्रिया या भाव।

अचानक ज़ोर की आवाज सुनकर छोटे बच्चों का चौंकना कोई नई बात नहीं है।
चौंक, चौंकना, चौंध

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

అదురు   క్రియ

అర్థం : ఏదైనా అవయవం వణికేటటువంటి భావన.

ఉదాహరణ : నా కన్ను ఆగి అదురుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अंग में सहसा स्फुरण होना।

मेरी आँखें फड़क रही हैं।
फड़कना

Shake with fast, tremulous movements.

His nostrils palpitated.
palpitate, quake, quiver

అర్థం : భయము వలన కంపణము చెందుట.

ఉదాహరణ : ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.

పర్యాయపదాలు : కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध, भय आदि के कारण काँपने लगना।

उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।
मासूम दोस्त की निर्मम हत्या देखकर बच्चों का जी थरथरा गया।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, थरहराना, थर्राना, दहलना, लरजना

Tremble convulsively, as from fear or excitement.

shiver, shudder, thrill, throb

అర్థం : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

ఉదాహరణ : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

పర్యాయపదాలు : గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic

चौपाल