సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : క్రిందటి ప్రదేశం
ఉదాహరణ : దుర్ఘటనలో తమ అడుగుభాగం నేలమట్టం అయిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
नीचे का भाग।
The lowest part of anything.
అర్థం : జలాశయంలోని కింది భూమి
ఉదాహరణ : ఈ నది అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తున్నది.
పర్యాయపదాలు : కిందిభాగం
जलाशय के नीचे की भूमि।
A depression forming the ground under a body of water.
అర్థం : ఏదైన వస్తువు యొక్క క్రింది భాగం.
ఉదాహరణ : ఈపాత్ర అడుగు భాగంలో రంధ్రం ఉంది.
పర్యాయపదాలు : కొనభాగం, చివరిభాగం
किसी वस्तु आदि के नीचे का भाग।
ఆప్ స్థాపించండి