అర్థం : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.
ఉదాహరణ :
భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Giving money or food or clothing to a needy person.
handoutఅర్థం : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని
ఉదాహరణ :
అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.
పర్యాయపదాలు : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।
वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।అర్థం : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం
ఉదాహరణ :
తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు
పర్యాయపదాలు : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
करुण स्वर से प्रार्थना करना।
अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।