పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అచేతనం అనే పదం యొక్క అర్థం.

అచేతనం   నామవాచకం

అర్థం : అచేతన భావన.

ఉదాహరణ : జడ పదార్థం జడత్వాన్ని కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : చేతనహీనత, చేతనారాహిత్యం, జడత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

जड़ होने की अवस्था या भाव।

जड़ पदार्थों में जड़ता पायी जाती है।
अचेतनता, अनात्मा, चेतनहीनता, चेतनाहीनता, जड़ता, जड़त्व, जीवनहीनता, स्तंभ, स्तम्भ

Not having life.

inanimateness, lifelessness

అర్థం : చేతనం లేకపోవుట.

ఉదాహరణ : కృష్టిరోగం వలన చర్మంలో చేతనాహీనత కలుగుతుంది.

పర్యాయపదాలు : చేతనాశూన్యం, చేతనాహీనత, స్పందనలేకపోవడం, స్పర్శలేకపోవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

चेतनाहीन होने की अवस्था या भाव।

कुष्ठ रोग से प्रभावित चर्म में चेतनहीनता आ जाती है।
अचेतनता, अचेतना, असंज्ञता, चेतनाशून्यता, चेतनाहीनता

A state lacking normal awareness of the self or environment.

unconsciousness

चौपाल