అర్థం : ధర్మానికి విరుద్ధమైన పని.
ఉదాహరణ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
పర్యాయపదాలు : అధర్మము, అవినీతి, దురాచారము, దుర్నీతి, వ్యతిక్రమము
ఇతర భాషల్లోకి అనువాదం :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.అర్థం : తప్పు మార్గములో పోవువాడు.
ఉదాహరణ :
ప్రస్తుతం సమాజంలో అవినీతికారులు ఎక్కువైయ్యారు.
పర్యాయపదాలు : అధర్మము, అవరోధకుడు, అవినీతికారి, లంచగొండి
ఇతర భాషల్లోకి అనువాదం :
जिससे अवनति हो या जो अवनति करे।
सरकार की नई योजनाएँ समाज के लिए अवनतिकारी साबित हुईं।