పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అక్కసు అనే పదం యొక్క అర్థం.

అక్కసు   నామవాచకం

అర్థం : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ

ఉదాహరణ : రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.

పర్యాయపదాలు : అప్రీతి, అసూయ, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విద్వేషం, విరోధం, వైరం, శతృత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य आदि को रोकने के लिए उसके विपरीत कुछ करने की क्रिया या किसी कार्य, जिसे हम न चाहते हों, के विपरीत कुछ करने की क्रिया।

राम के विरोध के बावज़ूद भी मैंने चुनाव लड़ा।
अवरोध, अवरोधन, खिलाफत, खिलाफ़त, प्रतिरोध, विरोध

The action of opposing something that you disapprove or disagree with.

He encountered a general feeling of resistance from many citizens.
Despite opposition from the newspapers he went ahead.
opposition, resistance

అర్థం : ఇతరుల ఉన్నతిని చూచి ఓర్వలేనితనం

ఉదాహరణ : నా అభ్యున్నతిని చూచి ఆమె ఈర్ష్య పడుతున్నది

పర్యాయపదాలు : అసూయ, ఈర్ష్య, ద్వేషం


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे का लाभ या हित देखकर होने वाला मानसिक कष्ट।

मेरी तरक्की देखकर उसे ईर्ष्या हो रही है।
अक्षमा, अनख, अनर्थभाव, असूया, आग, आदहन, इकस, इक्कस, इरषा, इरषाई, ईरखा, ईर्षण, ईर्षणा, ईर्षा, ईर्ष्या, उड़ैच, कुढ़न, जलन, डाह, दाह, द्वेश, द्वेष, मत्सर, रश्क, रीस, हसद

A feeling of jealous envy (especially of a rival).

green-eyed monster, jealousy

అర్థం : మనస్సులో కలిగే ఉక్రమైన భావన

ఉదాహరణ : కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.

పర్యాయపదాలు : ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।

क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।
अनखाहट, अमरख, अमर्ष, अमर्षण, असूया, आक्रोश, आमर्ष, कहर, कामानुज, कोप, क्रोध, क्षोभ, खुनस, खुन्नस, गजब, गज़ब, ग़ज़ब, गुस्सा, तमिस्र, ताम, दाप, मत्सर, रिस, रीस, रुष्टि, रोष, व्यारोष

A strong emotion. A feeling that is oriented toward some real or supposed grievance.

anger, choler, ire

चौपाल