పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంశువు అనే పదం యొక్క అర్థం.

అంశువు   నామవాచకం

అర్థం : రత్నాల నుండి వెలువడు వెలుగు.

ఉదాహరణ : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.

పర్యాయపదాలు : కాంతి, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం


ఇతర భాషల్లోకి అనువాదం :

रत्न की चमक-दमक या दीप्ति।

हीरे की चमक आँखों को चौंधिया रही थी।
उद्दीप्ति, चमक, द्युति, रत्न आभा

The visual property of something that shines with reflected light.

luster, lustre, sheen, shininess

అర్థం : అత్యంత చిన్న ముక్క.

ఉదాహరణ : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.

పర్యాయపదాలు : అణువు, కణం, నలుసు, రేణువు, సూక్ష్మాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यंत छोटा टुकड़ा।

कण-कण में भगवान व्याप्त हैं।
अणु, कण, कन, जर्रा, ज़र्रा, रेजा, लेश

(nontechnical usage) a tiny piece of anything.

atom, corpuscle, molecule, mote, particle, speck

चौपाल