పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అండా అనే పదం యొక్క అర్థం.

అండా   నామవాచకం

అర్థం : నీళ్ళు వుంచే ఒక పెద్దపాత్ర

ఉదాహరణ : అండా నీళ్ళతో నిండుగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी रखने या भरने का पीतल या ताँबे का एक बड़ा बर्तन।

हंडा पानी से भरा हुआ है।
हंडा

A very large pot that is used for boiling.

caldron, cauldron

అర్థం : ఒక రకమైన పెద్ద పాత్ర

ఉదాహరణ : అండాలో నీరు నిండుగా వుంది.

పర్యాయపదాలు : గుండిక


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का हंडा।

टोकने में पानी भरा हुआ है।
टोकना

అర్థం : కొన్ని విశిష్ట ఆడ జీవులు గర్భాశయం నుంచి గుండ్రటి ఆకారం కలిగిన పిండం దీని ద్వారా ఉత్పన్నం ఆవుతాయి

ఉదాహరణ : అతను ప్రతిరోజు కోడి యొక్క ఒక గుడ్డు తింటాడు.

పర్యాయపదాలు : ఎగ్గు, గుడ్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ विशिष्ट मादा जीवों के गर्भाशय से निकलने वाला वह गोल या लम्बोतरा पिंड जिसमें से उनके बच्चे जन्म लेते हैं।

वह प्रतिदिन मुर्गी का एक अंडा खाता है।
अंडा, अण्डा, डिंब, डिंभ, डिम्ब, डिम्भ, पेशि, पेशिका, बैजा

Animal reproductive body consisting of an ovum or embryo together with nutritive and protective envelopes. Especially the thin-shelled reproductive body laid by e.g. female birds.

egg

అర్థం : వెడల్పు అడుగుభాగం గల

ఉదాహరణ : మోహన్ అండాలో నూనెను పారబోస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चौड़ी पेंदी का कटोरा।

मोहन कचुल्ले में तेल उँडेल रहा है।
कचुल्ल, कचुल्ला

అర్థం : నీరు ఉంచటానికి పెద్దగా వెడల్పుగా ఇత్తడితో చేసిన పెద్ద కుండ

ఉదాహరణ : హండ నీళ్ళతో నిండి ఉంది.

పర్యాయపదాలు : గంగాలం, పెద్దపాత్ర, హండ


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी रखने का लोहे,पीतल आदि का चौड़े मुँह का एक बड़ा बरतन।

गंगाल पानी से भरा हुआ है।
कंडाल, गंगाल

चौपाल