పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంటించు అనే పదం యొక్క అర్థం.

అంటించు   క్రియ

అర్థం : నిప్పు పెట్టడం

ఉదాహరణ : కర్ర పైన కిరోసిన్ వేసి అతడు ఎలుకకు నిప్పంటించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अग्नि प्रज्वलित करना। बुझती आग को तेज करना।

गीली लकड़ी में मिट्टीतेल डालकर उसने चुल्हे की आग भड़काई।
भड़काना

అర్థం : విరిగిన వస్తువులను కలుపుట.

ఉదాహరణ : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.

పర్యాయపదాలు : అతికించు, జోడించు, పట్టించు, సంధించు, హత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।

बढ़ई मेज़ के टूटे हुए पाए को जोड़ रहा है।
दर्ज़ी ने सलवार की लंबाई बढ़ाने के लिए उसमें और कपड़ा मिलाया।
जुड़ाना, जोड़ना, मिलाना, लगाना, सटाना

Connect, fasten, or put together two or more pieces.

Can you connect the two loudspeakers?.
Tie the ropes together.
Link arms.
connect, link, link up, tie

అర్థం : దీపాన్ని వెలిగించడానికి చేసే పని

ఉదాహరణ : పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.

పర్యాయపదాలు : ప్రజ్వలించు, మండించు, వెలిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दीप आदि को जलाना।

माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।
उजालना, उजासना, उजियारना, उजेरना, जलाना, प्रज्ज्वलित करना, प्रज्वलित करना

Gather and light the materials for.

Make a fire.
make

అర్థం : ఒకదానితో మరోకదానిని కలపడం

ఉదాహరణ : ఎన్నికల ప్రచారం చేసేవాళ్ళు స్థల-స్థలంలో గోడలపైన ఎన్నిక చిహ్నం అతికించారు.

పర్యాయపదాలు : అతికించు


ఇతర భాషల్లోకి అనువాదం :

स्याही आदि की सहायता से एक वस्तु को दूसरी वस्तु पर दबाकर उसकी आकृति उतारना।

चुनाव प्रचारकों ने जगह-जगह दीवारों पर चुनाव चिह्न छापे हैं।
छापना

Mark or stamp with or as if with pressure.

To make a batik, you impress a design with wax.
impress, imprint

चौपाल