பொருள் : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
எடுத்துக்காட்டு :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
ஒத்த சொற்கள் : కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :