பொருள் : తనకు సంబంధించిన వారు కాకుండా వేరే వాళ్ళు
எடுத்துக்காட்டு :
నిస్వార్ధ సేవకులు తన మరియు పర భేదాన్ని చూపరు.
ஒத்த சொற்கள் : పరాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కుటుంబము లేక సమాజములోని వెలుపలి వ్యక్తులు.
எடுத்துக்காட்டு :
వారు పరాయి వారికికూడ సహాయం చేస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Not connected by kinship.
unrelated