ଅର୍ଥ : ఇంట్లో , బయట లేదా రంధ్రంలో ఉండే ఒక చిన్న జంతువు
ଉଦାହରଣ :
మీరు బజారు నుంచి ఎలుకను చంపటానికి తెచ్చిన మందు ఖరీదైనది.
ସମକକ୍ଷ : ఇలికం, ఎలుక, మూషికం, వినాయకవాహనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any of various long-tailed rodents similar to but larger than a mouse.
rat