ଅର୍ଥ : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
ଉଦାହରଣ :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
ସମକକ୍ଷ : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సూర్యోదయం కాకముందే
ଉଦାହରଣ :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
ସମକକ୍ଷ : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :