ଅର୍ଥ : ఎవరి వెనుకనైన నడవడం.
ଉଦାହରଣ :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
ସମକକ୍ଷ : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దేనినైన అనుసరించుట.
ଉଦାହରଣ :
పోలీస్ దొంగను వెంబడించాడు.
ସମକକ୍ଷ : వెంబడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :