ଅର୍ଥ : అనేక అవయవములతో కూడిన.
ଉଦାହରଣ :
మనుష్య శరీరము రక్త మాంసాదులతో తయారైనది.
ସମକକ୍ଷ : ఏర్పడిన, కూర్చిన, నిర్మించబడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముందుగా చేసినటువంటి
ଉଦାହରଣ :
శీలా ఎప్పుడూ తయారైన వస్త్రాలను ధరిస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Made for purchase and immediate use.
ready-made